Tamanna Bhatia: తప్పు మీద తప్పు చేస్తున్న తమన్నా?

ABN , First Publish Date - 2022-09-29T22:11:25+05:30 IST

తమన్నా భాటియా (Tamannah Bhatia) కి ఏమైంది, ఎందుకు ఆమెకి ఒక మంచి హిట్ (No break) సినిమా పడటం లేదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Tamanna Bhatia: తప్పు మీద తప్పు చేస్తున్న తమన్నా?

తమన్నా భాటియా (Tamannah Bhatia) కి ఏమైంది, ఎందుకు ఆమెకి ఒక మంచి హిట్ (No break) సినిమా పడటం లేదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. గత పదేళ్లలో తమన్నా కెరీర్ చూస్తే, ఆమెకి 'బాహుబలి' (Baahubali), 'ఎఫ్ 2' (F2) సినిమాలు తప్ప, పెద్ద హిట్ సినిమాలు ఏమి లేవు.


ఆమె టాలెంట్ వున్న నటి, బాగా పెర్ఫార్మ్ (Performance actress) కూడా చేస్తుంది, కానీ ఆమె ఎంచుకున్న సినిమాలే (Choosing cinemas) లోపమా అని చర్చ నడుస్తోంది. తెలుగులో కూడా ఆమె చిన్న నటులతో ఇప్పుడు సినిమాలు ఒప్పుకుంటోంది. పూజ హెగ్డే (Pooja Hegde), సమంత (Samantha), కియారా అద్వానీ (Kiara Advani), రష్మిక మందన్న (Rashmika Mandanna), శృతి హాసన్ (Shruti Haasan) లాంటి వాళ్ళు ఒకటి రెండు హిట్స్ ఇస్తున్నారు, కానీ తమన్నాకి ఒక్క మంచి బ్రేక్ కూడా రాలేదు గత కొన్నేళ్ల నుండి. ఆమె ఎంచుకున్న సినిమాలు కూడా అలానే వున్నాయి అని  అంటున్నారు పరిశ్రమలో. హిందీ పరిశ్రమకు (Hindi cinema or Bollywood) 'హిమ్మత్వాల' (Himmatwala) రీమేక్ (Remake)తో ఎంట్రీ (Entry) ఇచ్చినా, ఆ సినిమా డిసాస్టర్ అయింది. తెలుగు (Telugu Cinema)లో అగ్ర నటులతో (Top actors) చేస్తున్న తమన్నా ఇప్పుడు చిన్న నటులతో చేస్తోంది. మొన్న ఓటిటి (OTT) కోసం చేసిన 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer) కూడా పెద్దగా పేరు రాలేదు. నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. మాధుర్ బండార్కర్ (Madhur Bandarkar) అని ఒప్పేసుకుంది అని అంటున్నారు, కానీ అది రాంగ్ సినిమా. అలాగే తెలుగులో కూడా లెవెన్త్ అవర్ (11th Hour) అని ఒక వెబ్ సిరీస్ (Web Series) చేసింది కానీ అది కూడా రాంగ్ ప్రాజెక్ట్. 


32 ఏళ్ల తమన్నా (32 year old Tamanna) చాలా చిన్న వయస్సు లోనే సినిమా కెరీర్ ప్రారంభించి అగ్ర స్థాయికి చేరింది. తెలుగు, తమిళ్(Tamil cinema) లో చాలామంది అగ్ర నటుల సరసన నటించింది. కానీ అది నిలబెట్టుకోలేకపోతోంది ఇప్పుడు. ఒక మంచి బ్రేక్ కావాలి (Tamanna needs a break) తమన్నాకి ఇప్పుడు, అందుకోసం ఆమె ఒక మంచి సినిమాని చూసుకోవాలి. కాళీ లేకుండా ఏ ప్రాజెక్ట్ వస్తే అది చేసుకు పోదాం అనుకుంటే, పేరు పోతుంది, కెరీర్ కి నష్టం వస్తుంది. ఇప్పుడు తొందర గా చేయ  కుండా, అలోచించి చేయాల్సిన సమయం ఇది. 

Updated Date - 2022-09-29T22:11:25+05:30 IST