‘ఏనుగు’ వస్తోంది

ABN , First Publish Date - 2022-06-26T06:24:15+05:30 IST

అరుణ్‌ విజయ్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏనుగు’. హరి దర్శకత్వం వహించారు....

‘ఏనుగు’ వస్తోంది

అరుణ్‌ విజయ్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏనుగు’. హరి దర్శకత్వం వహించారు. సి.హెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మాత. జులై 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ ‘‘హరి అనగానే యాక్షన్‌ చిత్రాలే గురొస్తాయి. అయన ఎమోషన్‌ కూడా అద్భుతంగా పండించగలరన్న విషయం ‘ఏనుగు’ రుజువు చేస్తుంది. గొప్ప సందేశాత్మక చిత్రాన్ని తీశామని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించార’’న్నారు.


Updated Date - 2022-06-26T06:24:15+05:30 IST