రెడ్ శారీలో అలియా.. లెహంగాలో సారా.. ఫ్యాషన్‌తో మనసులు కొల్లగొడుతున్న బాలీవుడ్‌ తారలు

ABN , First Publish Date - 2021-12-10T19:27:45+05:30 IST

బాలీవుడ్ హీరోయిన్స్ అంటే నటనే కాదు.. ఫ్యాషన్‌తోనూ అభిమానుల మతి పోగొడుతుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ సంపాదించుకుంటూ ఉంటారు.

రెడ్ శారీలో అలియా.. లెహంగాలో సారా.. ఫ్యాషన్‌తో మనసులు కొల్లగొడుతున్న బాలీవుడ్‌ తారలు

బాలీవుడ్ హీరోయిన్స్ అంటే నటనే కాదు.. ఫ్యాషన్‌తోనూ అభిమానుల మతి పోగొడుతుంటారు. అందుకే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ సంపాదించుకుంటూ ఉంటారు. సీనియర్ నటీమణుల నుంచి ఈ తరం బ్యూటీస్ వరకూ అందరూ ఎప్పటికప్పుడూ వారికి సంబంధించిన అన్నీ విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ని ఉత్సాహంలో ముంచుతూ ఉంటారు. బాలీవుడ్ తారల తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లపై, వారి అందాలపై మీరు ఓ లుక్కేయండి..

















Updated Date - 2021-12-10T19:27:45+05:30 IST