విష్ణుకు తొలి విజయం.. శివబాలాజీ గెలుపు

ABN , First Publish Date - 2021-10-11T02:07:23+05:30 IST

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తొలి విజయం అందుకున్నారు. ఆయన ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు, ఎదుటి ప్యానల్‌ జీవితరాజశేఖర్‌ పై గెలుపొందారు. అదే ప్యానల్‌ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం సాధించారు.

విష్ణుకు తొలి విజయం.. శివబాలాజీ గెలుపు

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తొలి విజయం అందుకున్నారు. ఆయన ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు, ఎదుటి ప్యానల్‌ జీవితరాజశేఖర్‌ పై గెలుపొందారు. అదే ప్యానల్‌ నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం సాధించారు. ఆయనకు ఎదురు నిలిచిన నాగినీడు ఓటమి పాలయ్యారు. అలాగే విష్ణు ప్యానల్‌లో ఈసీ మెంబర్స్‌ అయిన మాణిక్‌, హరినాథ్‌, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్‌, శ్రీలక్ష్మీ లీడ్‌లో ఉన్నట్లు తెలస్తోంది. 



Updated Date - 2021-10-11T02:07:23+05:30 IST