అందాల ఆరబోతకు ప్రియుడే.. ప్రోత్సహిస్తున్నాడా?

ABN , First Publish Date - 2022-01-11T03:28:20+05:30 IST

యువ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వాకు చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ బిజీగా ఉంటోంది. దీనికి కారణం ఆమె నిత్యం ఏదో ఒక ప్రత్యేక ఫొటో షూట్‌ చేస్తుండటమే. ఈ తరహా ఫొటోషూట్‌లకు ఆమె ప్రియుడు బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారట. ఇటీవలే ఆమె

అందాల ఆరబోతకు ప్రియుడే.. ప్రోత్సహిస్తున్నాడా?

యువ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వాకు చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ బిజీగా ఉంటోంది. దీనికి కారణం ఆమె నిత్యం ఏదో ఒక ప్రత్యేక ఫొటో షూట్‌ చేస్తుండటమే. ఈ తరహా ఫొటోషూట్‌లకు ఆమె ప్రియుడు బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారట. ఇటీవలే ఆమె తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా తన ప్రియురాలి పేరు నిత్యం మీడియాలో రావడాన్ని ఇష్టపడుతున్నారట. ఇందుకోసం ఆమెను ఎక్స్‌‌పోజింగ్‌ చేస్తూ ప్రత్యేక ఫొటో షూట్‌లు చేయాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారట. అలా చేయడం వల్ల సినిమా అవకాశాలు వస్తాయని ప్రియురాలికి సలహా ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఆమె తాజాగా తీసిన ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-01-11T03:28:20+05:30 IST