సమంత టీ షర్ట్‌పై ఉన్న పదాలు చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-02-04T22:38:09+05:30 IST

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అనంతరం వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో.. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు చూస్తుంటే తెలిసిపోతోంది. వరుస సినిమాలతోనే కాకుండా.. ఆమె పెట్టే పోస్ట్‌లు, కనిపించే తీరు కూడా సమంతను

సమంత టీ షర్ట్‌పై ఉన్న పదాలు చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అనంతరం వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో.. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు చూస్తుంటే తెలిసిపోతోంది. వరుస సినిమాలతోనే కాకుండా.. ఆమె పెట్టే పోస్ట్‌లు, కనిపించే తీరు కూడా సమంతను నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. తాజాగా ముంబైలోని ఓ సెలూన్ నుండి బయటికి వస్తున్న సమంతపై మరోసారి హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. 


ఈ చర్చలకు కారణం.. ఆమె ధరించిన టీ షర్ట్‌పై ఉన్న పదాలే. ఆ పదాలను చూసి.. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆమె షర్ట్‌పై పదాలు చూసిన వారంతా అవాక్కవుతూ.. ‘ఊ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2022-02-04T22:38:09+05:30 IST