రారాజు వస్తున్నాడు

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

కేజీఎఫ్‌’ సిరీ్‌సతో పాన్‌ ఇండియా హీరోగా సత్తా చాటారు యష్‌. మహేశ్‌రావు దర్శకత్వంలో..

రారాజు వస్తున్నాడు

‘కేజీఎఫ్‌’ సిరీ్‌సతో పాన్‌ ఇండియా హీరోగా  సత్తా చాటారు యష్‌. మహేశ్‌రావు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన ‘రారాజు’ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. చిత్ర నిర్మాత వి.ఎస్‌. సుబ్బారావు మాట్లాడుతూ ‘ఈ నెలలో ‘రారాజు’ను విడుదల చేస్తున్నాం. యష్‌, ఆయన సతీమణి రాధికా పండిట్‌ జంటగా నటించారు’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరికృష్ణ. సినిమాటోగ్రఫీ: ఆండ్రూ

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST