ఆ వ్యక్తికి నేనూ నచ్చాలి: రమ్యా పాండ్యన్

ABN , First Publish Date - 2022-04-28T03:58:20+05:30 IST

‘జోకర్‌’, ‘ఆణ్‌ దేవతై’ వంటి చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న హీరోయిన్‌ రమ్యా పాండ్యన్‌. తాజాగా ఈ భామ తన పెళ్ళి వార్తలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ..

ఆ వ్యక్తికి నేనూ నచ్చాలి: రమ్యా పాండ్యన్

‘జోకర్‌’, ‘ఆణ్‌ దేవతై’ వంటి చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న హీరోయిన్‌ రమ్యా పాండ్యన్‌. తాజాగా ఈ భామ తన పెళ్ళి వార్తలపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా మనసుకు నచ్చిన వ్యక్తికి నేను కూడా నచ్చాల్సి ఉంటుంది. అదేసమయంలో ఇప్పట్లో ఈ అవకాశమైతే లేదు’’ అని సెలవిచ్చింది. కాగా, కోలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ రమ్య పాండ్యన్‌... ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెరపై కూడా తన ప్రతిభను నిరూపించుకుంటోంది. ‘కుక్‌ విత్‌ కోమాలి’, ‘బిగ్‌బాస్‌’, ‘బిగ్‌బాస్‌ అల్టిమేట్‌’ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూనే  తనకు వచ్చే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.



Updated Date - 2022-04-28T03:58:20+05:30 IST