NIharika Konidela: నిహారిక ఫోకస్ చూస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2022-09-28T23:05:29+05:30 IST

నిహారిక కొణిదెల (NIharika Konidela) ఇన్స్టాగ్రామ్ (Instagram) లో కొత్త ఫోటోషూట్ (Photoshoot) పిక్స్ అప్లోడ్ చేసింది.

NIharika Konidela: నిహారిక ఫోకస్ చూస్తే షాక్ అవుతారు

నిహారిక కొణిదెల (NIharika Konidela) ఇన్స్టాగ్రామ్ (Instagram) లో కొత్త ఫోటోషూట్ (Photoshoot) పిక్స్ అప్లోడ్ చేసింది. ఆ మధ్య ముంబై (Mumbai) వెళుతున్నట్టు కూడా సాంఘీక మద్యం లో చెప్పింది. అయితే  ఏదైనా సినిమా కోసం వెళ్ళింది అని అనుకున్నారు, కానీ నిహారిక ముంబై వెళ్ళింది కొత్తగా ఫోటోషూట్ చేసుకోవడానికి అని తెలిసింది. ఆ కొత్త పిక్చర్స్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది కూడా. ఇందులో నిహారిక బాగా బరువు తగ్గి అందంగా కనపడుతోంది. మళ్ళీ సినిమాల మీద ఫోకస్ (focus on cinema) పెట్టిందా నిహారిక అని ఒక టాక్ నడుస్తోంది కూడా. 


ఇంతకు ముందు నిహారిక కొన్ని సినిమాలు చేసింది, కానీ ఆమెకి సరి అయినా బ్రేక్ రాలేదు ఇంతవరకు.  నిహారిక చైతన్య జొన్నలగెడ్డ (Niharika husband Chaitanya) ని పెళ్లిచేసుకొన్నాక (Niharika marriage) సినిమాలు చెయ్యదేమో అని కూడా కొందరు అన్నారు, కానీ ఇప్పుడు ఆమె ఫొటోస్ చూస్తే, ఆమె మళ్ళీ సినిమాలు చెయ్యడానికే సిద్ధం అయినట్టు కనపడుతోంది. నిహారిక జిమ్ లో చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేసింది. 


చాల స్లిమ్ గా తయారయి, బాగా బరువు తగ్గి గ్లామరస్ (Glamorous Niharika) గా కనపడుతోంది తాను కొత్తగా పెట్టిన పిక్స్ లో. నిర్మాతగా ఓ టి టి లో ఒకటి  రెండు వెబ్ సిరీస్ చేసిన, నిహారికకు మాత్రం మంచి సినిమాలు చెయ్యాలన్న తాపత్రయం ఉన్నట్టు కనపడుతోంది. అందుకో తాను మళ్ళీ నటించడానికి రెడీ అన్నట్టుగా ఈ కొత్త ఫోటో షూట్ పిక్స్ సాంఘీక మాంద్యం లో షేర్ చేసింది. ఇవి వైరల్ గా కూడా మారుతున్నాయి. కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకుందా లేదా అన్న విషయం నిహారికనే చెప్పాలి. 28 ఏళ్ల నిహారిక (Niharika age) మూడేళ్ళ క్రితం చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Sye Raa Narasimha Reddy) సినిమాలో చిన్న పాత్ర వేసింది. సూర్యకాంతం (Suryakantham) సినిమాలో లీడ్ యాక్ట్రెస్ గా కూడా చేసింది.

Updated Date - 2022-09-28T23:05:29+05:30 IST