తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Thank You
సినిమాడ్రామాతెలుగుఅమెజాన్ఆగస్టు 11
The Warriorr
సినిమాడ్రామా, యాక్షన్తెలుగు, తమిళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 11
Window Seat
సినిమాడ్రామాకన్నడజీ5ఆగస్టు 11
Malayankunju
సినిమాడ్రామా, థ్రిల్లర్మలయాళంఅమెజాన్ఆగస్టు 11
Rashtra Kavach OM
సినిమాయాక్షన్, డ్రామాహిందీజీ5ఆగస్టు 11
Udan Patolas Season 2
టీవీ షోడ్రామాహిందీఅమెజాన్ఆగస్టు 11
Beautiful Billo
సినిమాడ్రామాపంజాబీజీ5ఆగస్టు 11
DOTA: Dragon's Blood: Book 3
టీవీ షోఫాంటసీ, యానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 11
Stay on Board: The Leo Baker Story
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 11Bo Burnham: The Inside Outtakes
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 11
Zoonicorn
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్
అమెజాన్ఆగస్టు 11
The D'Amelio Show
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 11


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.