తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-08-08T15:33:06+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Manhoos
షార్ట్ ఫిల్మ్డ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 6
Paatr
షార్ట్ ఫిల్మ్
థ్రిల్లర్హిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్
ఆగస్టు 6
PATT... The Sound
షార్ట్ ఫిల్మ్
డ్రామాహిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆగస్టు 6
Be A Volunteer
షార్ట్ ఫిల్మ్
డ్రామాహిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆగస్టు 6
Bhagwaan
షార్ట్ ఫిల్మ్
డ్రామాహిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆగస్టు 6
ILU
షార్ట్ ఫిల్మ్
థ్రిల్లర్హిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఆగస్టు 6
The Please Book
షార్ట్ ఫిల్మ్
డ్రామాహిందీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్
ఆగస్టు 6
Dhulo - The Scapegoat
సినిమాడ్రామాబెంగాలీఅదర్ఆగస్టు 6
The Black Phone
సినిమాహార్రర్, థ్రిల్లర్ఇంగ్లిష్అమెజాన్ఆగస్టు 6


Updated Date - 2022-08-08T15:33:06+05:30 IST