తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
F3: Fun and Frustration
సినిమాకామెడీ, రొమాన్స్తెలుగు, తమిళం, కన్నడసోనీ లివ్, నెట్‌ఫ్లిక్స్జులై 22
Agent Anand Santosh
టీవీ షోకామెడీతెలుగుఆహాజులై 22
Anything's Possible
సినిమారొమాన్స్, కామెడీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్అమెజాన్జులై 22
Ghar Waapsi
టీవీ షోకామెడీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 22
Nodi Swamy Ivanu Irode Heege
సినిమాకామెడీతెలుగు, కన్నడజీ5జులై 22
The Gray Man
సినిమాయాక్షన్, థ్రిల్లర్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జులై 22
Pathaam Valavu
సినిమాక్రైమ్, డ్రామామలయాళంమనోరమ మ్యాక్స్జులై 22
Physics Teacher
సినిమారొమాన్స్కన్నడవూట్జులై 22
Roohaniyat Season 2
టీవీ షోరొమాన్స్, డ్రామాహిందీఎమ్‌ఎక్స్ ప్లేయర్జులై 22My Son
సినిమాథ్రిల్లర్, మిస్టరీ
ఇంగ్లిష్
బుక్ మై షోజులై 22
My Village People
సినిమాకామెడీ, ఫాంటసీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 22
Best Foot Forward
టీవీ షోఫ్యామిలీ, కామెడీఇంగ్లిష్
ఆపిల్ టీవీ ప్లస్జులై 22
Blown Away Season 3
టీవీ షోరియాలిటీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జులై 22
Master Chef USA Season 11
టీవీ షోఫ్యామిలీఇంగ్లిష్
వూట్జులై 22


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.