‘కనెక్ట్‌’ అవ్వాల్సిందే!

ABN , First Publish Date - 2022-12-06T06:59:24+05:30 IST

ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కనెక్ట్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని తెలుగులో...

‘కనెక్ట్‌’ అవ్వాల్సిందే!

ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కనెక్ట్‌’. అశ్విన్‌ శరవణన్‌ దర్శకుడు. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘హారర్‌, థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ జోనర్‌లో... అశ్విన్‌ సిద్ధహస్తుడు. ప్రేక్షకుల్ని ఓ సరికొత్త అనుభూతికి గురి చేసే కథతో వస్తున్నాం. నయనతార నటన, కథలో మలుపులు ప్రధాన ఆకర్షణ. ఈనెల 22న విడుదల చేస్తున్నామ’’ని నిర్మాత తెలిపారు. అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. సంగీతం ఫృథ్వీ చంద్రశేఖర్‌. 


Updated Date - 2022-12-06T06:59:24+05:30 IST