మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

ABN , First Publish Date - 2021-10-11T05:07:18+05:30 IST

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడగానే నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడగానే నాగబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ట్విటర్‌లో ప్రకటించారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మా లో కొనసాగలేకపోతున్నానని ప్రకటించారు. 

Updated Date - 2021-10-11T05:07:18+05:30 IST