కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-11T04:58:33+05:30 IST

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మంచు విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మంచు విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురై చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. పక్కనే ఉన్న తన ప్రత్యర్ధి ప్రకాశ్‌రాజ్‌ను విష్ణు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడిన విష్ణు ఎన్నికల్లో విజయం తన తండ్రిదేనని చెప్పారు. ఎన్నికల్లో మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2021-10-11T04:58:33+05:30 IST