లాకెట్‌ సందేశం

ABN , First Publish Date - 2022-06-25T07:17:41+05:30 IST

సమాజంలో పెరుగుత్ను మూఢ నమ్మకాలు, వాటివల్ల జరిగే అనర్ధాలపై ఆలోచన రేకెత్తించేలా రూపొందిన చిత్రం

లాకెట్‌ సందేశం

సమాజంలో పెరుగుత్ను మూఢ నమ్మకాలు, వాటివల్ల జరిగే అనర్ధాలపై ఆలోచన రేకెత్తించేలా రూపొందిన చిత్రం ‘లాకెట్‌’. ఫణికుమార్‌ అద్దేపల్లి దర్శకత్వంలో ఇంద్రకంటి మురళీధర్‌ నిర్మించారు. అనిల్‌, బాలు, విభీష, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘సమాజానికి అందరూ బాగుండాలనే మంచి సందేశం ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘లాక్‌ట్‌’ చిత్రంలో సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. 

Updated Date - 2022-06-25T07:17:41+05:30 IST