తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-29T14:10:58+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Blasted
సినిమాయాక్షన్, డ్రామాహిందీ, నార్వేజియన్, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 28
Down with the King
సినిమాడ్రామాఇంగ్లిష్గూగుల్ ప్లే, బుక్ మై షో, అమెజాన్జూన్ 28
Chip and Potato: Chip's Holiday
సినిమాయానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 28
Only Murders in the Building Season 2
టీవీ షోకామెడీ, క్రైమ్ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 28
Cristela Alonzo: Middle Classy
సినిమాకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జూన్ 28
Café Minamdang
టీవీ షోడ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్
జూన్ 28
Mohammed Ali Road
టీవీ షోడ్రామాఅరబిక్నెట్‌ఫ్లిక్స్
జూన్ 28


Updated Date - 2022-06-29T14:10:58+05:30 IST