తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాష
ఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Pelli SandaD
సినిమాఫ్యామిలీ, డ్రామా, రొమాన్స్తెలుగుజీ5జూన్ 24
Oorellipotha Mama
సినిమాడ్రామాతెలుగుఆహా వీడియోజూన్ 24
Vindhu Bhojanam
సినిమాడ్రామాతెలుగుఎమ్‌ఎక్స్ ప్లేయర్జూన్ 24
The Man From Toronto
సినిమాయాక్షన్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 24
Kathir
సినిమాడ్రామాతమిళంఆహా వీడియోజూన్ 24
Meri Awas Suno
సినిమాడ్రామామలయాళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 24
Majajan Orchestra
సినిమాడ్రామాపంజాబీఅదర్జూన్ 24
Man Vs Bee
టీవీ షోకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 24
Trevor: The Musical
సినిమాడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 24Rise
సినిమాడ్రామాఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 24
My Fake Boyfriend
సినిమాకామెడీ, రొమాన్స్ఇంగ్లిష్
అమెజాన్జూన్ 24
Fire Island
సినిమాకామెడీ, రొమాన్స్ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 24
Kick Like Tayla
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
అమెజాన్జూన్ 24
Forensic
సినిమాక్రైమ్, థ్రిల్లరహిందీ
జీ5జూన్ 24
Money Heist: Korea - Joint Economic Area
టీవీ షోడ్రామా, థ్రిల్లర్కొరియన్నెట్‌ఫ్లిక్స్జూన్ 24


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.