తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Guduputani
సినిమాయాక్షన్, కామెడీతెలుగుజీ5జులై 8
Vikram
సినిమాయాక్షన్తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 8
Modern Love: Hyderabad
టీవీ షోకామెడీతెలగుఅమెజాన్జులై 8
The Sea Beast
సినిమాయానిమేషన్, ఫాంటసీతెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 8
Gaganasakhi Missing
టీవీ షోక్రైమ్, థ్రిల్లర్కన్నడఅదర్జులై 8
Indira
సినిమాథ్రిల్లర్కన్నడవూట్జులై 8
In
సినిమాక్రైమ్, థ్రిల్లర్మలయాళంమనోరమ మ్యాక్స్జులై 8
True Crime : Dog Squad Crime Story
టీవీ షోడాక్యుమెంటరీ, క్రైమ్మలయాళం
కూడేజులై 8
Mere Desh Ki Dharti
సినిమాకామెడీ, డ్రామాహిందీఅమెజాన్జులై 8Dave Chappelle: What's in a Name?
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 8
Jewel
సినిమాడ్రాామఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 8
The Wonderful Summer of Mickey Mouse
సినిమాకామెడీ, యానిమేషన్ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 8
Who Is Ghislaine Maxwell?
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్లయన్స్ గేట్జులై 8
Tushagni
సినిమాపొలిటికల్, థ్రిల్లర్బెంగాలీహోయ్‌చోయ్జులై 8
Kaiser
టీవీ షోక్రైమ్, కామెడీబెంగాలీ
హోయ్‌చోయ్
జులై 8
Dangerous Liaisons
సినిమాడ్రామా, రొమాన్స్హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్నెట్‌ఫ్లిక్స్జులై 8
The Longest Night
టీవీ షోక్రైమ్స్పానిష్నెట్‌ఫ్లిక్స్జులై 8


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.