తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-07T14:12:20+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Girl in the Picture
సినిమాడాక్యుమెంటరీహిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 6
Hello, Goodbye and Everything In Between
సినిమాడ్రామా, రొమాన్స్హిందీ, ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 6
Lellobee City Farm
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 6
A House on the Bayou
సినిమాహార్రర్, థ్రిల్లర్ఇంగ్లిష్
అమెజాన్, బుక్ మై
జులై 6
Control Z Season 3
టీవీ షోడ్రామాస్పానిష్నెట్‌ఫ్లిక్స్
జులై 6
King of Stonks
టీవీ షోడ్రామా, కామెడీ, క్రైమ్జర్మన్నెట్‌ఫ్లిక్స్
జులై 6


Updated Date - 2022-07-07T14:12:20+05:30 IST