తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతు స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా సెప్టెంబర్ 22న విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


Liger (లైగర్)

పూరి జగన్నాథ్ రచన, దర్శకత్వం వహించిన భారతీయ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ దేవరకొండ MMA ఫైటర్‌గా నటించిన ఈ మూవీలో.. అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ ఓ ముఖ్యపాత్రలో మెరిశాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..


53 Mu Panu (53 ము పను)

కర్తవ్య షా దర్శకత్వం వహించిన చిత్రం రొమాంటిక్ చిత్రం ‘53 ము పను’. జె భట్, మెహుల్ బుచ్, చేతన్ దైయ ప్రధాన పాత్రల్లో నటించారు. రుతు, కబీర్ మెచ్యూర్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు.రుతు ఒక డైనమిక్ జర్నలిస్ట్ కాగా.. కబీర్ పట్టణంలో అత్యంత పేరుగాంచిన న్యాయవాదులలో ఒకరు. ఓ సందర్భంలో రుతు రొడ్డు దాటుతుండగా జరిగిన ఓ సంఘటనతో వారి జీవితాలు మలుపు తిరుగుతాయి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాదనేది ఈ చిత్రం కథాంశం.

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Karma’s World Season 4- ఇంగ్లిష్

The Dreamlife of Georgie Stone- ఇంగ్లిష్

Thai Cave Rescue - థాయ్

Snabba Cash Season 2 - స్వీడిష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

The Kardashians Season 2 - ఇంగ్లిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Good Morning - హిందీ

Conditions Apply - హిందీ

Parde Mein Rehne Do - హిందీ

Vakeel Babu - హిందీ

The List - హిందీ


సోనీ లివ్ (Sony LIV)

Chhalle Mundiyan - పంజాబీ


మూబీ (Mubi)

The Night - థాయ్

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.