తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-03T14:08:34+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Bala Bharathamu
టీవీ షోయానిమేషన్తెలుగుఆహా వీడియోజులై 1
Anya's Tutorial
టీవీ షోహార్రర్ థ్రిల్లర్తెలుగు, తమిళంఆహా వీడియోజులై 1
Stranger Things Season 4 Vol 2
టీవీ షోడ్రామా, మిస్టరీతెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 1
The Terminal List
టీవీ షోయాక్షన్, డ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్
అమెజాన్జులై 1
Virata Parvam
సినిమాడ్రామా, రొమాన్స్తెలుగు, తమిళం, మలయాళం
నెట్‌ఫ్లిక్స్జులై 1
Samrat Prithviraj
సినిమాడ్రామా, హిస్టరీతెలుగు, తమిళం, హిందీఅమెజాన్జులై 1
A Violent Tale
సినిమాడ్రామామలయాళంసైనా ప్లేజులై 1
Dhaakad
సినిమాయాక్షన్హిందీజీ5జులై 1
Babloo Bachelor
సినిమాకామెడీహిందీషామారో మీజులై 1




Shut Up Sona
సినిమాడాక్యుమెంటరీహిందీ, ఇంగ్లిష్జీ5జులై 1
Homecoming
షార్ట్ ఫిల్మ్డ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 1
Miya Biwi Aur Murder
టీవీ షోక్రైమ్, కామెడీహిందీఎమ్‌ఎక్స్ ప్లేయర్జులై 1
Thomas Rhett: The Live Experience
టీవీ షోమ్యూజిక్ఇంగ్లిష్అమెజాన్జులై 1


Updated Date - 2022-07-03T14:08:34+05:30 IST