తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-08-19T13:31:49+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Makal
సినిమాఫ్యామిలీమలయాళంమనోరమా మ్యాక్స్ఆగస్టు 18
Dear Love
సినిమా
రొమాన్స్గుజరాతీషామారో మీఆగస్టు 18
She-Hulk: Attorney at Law
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 18
He-Man and the Masters of the Universe Season 3
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 18
Inside the Mind of a Cat
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 18
Tekken: Bloodline
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 18
Raised By Wolves Season 2
టీవీ షోఫాంటసీ, డ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 18


Updated Date - 2022-08-19T13:31:49+05:30 IST