తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-07-19T16:47:06+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్టైన్మెంట్ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.
కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Doon Kaand | టీవీ షో | క్రైమ్, డ్రామా | హిందీ | వూట్ | జులై 18 |
My Little Pony: A New Generation: Sing-Along | సినిమా | యానిమేషన్ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 18 |
Too Old for Fairy Tales | సినిమా | కిడ్స్, ఫ్యామిలీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 18 |
Dark Winds | టీవీ షో | క్రైమ్, డ్రామా | ఇంగ్లిష్ | అమెజాన్ | జులై 18 |
Live Is Life | సినిమా | కామెడీ అడ్వెంచర్ | స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 18 |