తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Jessu Jordaar
సినిమాకామెడీ, రొమాన్స్గుజరాతీఅమెజాన్జూన్ 18
Gangs Of Puri
టీవీ షోకామెడీ, థ్రిల్లర్, డ్రామాఒరియాఅదర్జూన్ 18
Choices: Dare To Dream
టీవీ షోరియాలిటీ టీవీఇంగ్లిష్వూట్జూన్ 18
Alchemy of Souls
టీవీ షోడ్రామా, యాక్షన్, రొమాన్స్కొరియన్నెట్‌ఫ్లిక్స్జూన్ 18
Code Lyoko Season 2
టీవీ షోయానిమేషన్ఫ్రెంచ్అమెజాన్, నెట్‌ఫ్లిక్స్జూన్ 18
No Regrets In Life
టీవీ షోడ్రామామండరీన్నెట్‌ఫ్లిక్స్జూన్ 18
Spriggan
టీవీ షోయానిమేషన్, యాక్షన్జపనీస్నెట్‌ఫ్లిక్స్జూన్ 18Bhool Bhulaiyaa 2
సినిమాహార్రర్, కామెడీహిందీనెట్‌ఫ్లిక్స్జూన్ 19
Civil: Ben Crump
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 19


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.