తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-17T14:19:32+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Suzhal - The Vortex
టీవీ షోమిస్టరీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీఅమెజాన్జూన్ 16
Architects In White
టీవీ షోస్పోర్ట్స్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్
సోనీ లివ్జూన్ 16
Jack N Jill
సినిమాకామెడీ, థ్రిల్లర్మలయాళంఅమెజాన్జూన్ 16
Saunkan Saunkne
సినిమాకామెడీ, రొమాన్స్పంజాబీఅమెజాన్జూన్ 16
My Indian Boyfriend
సినిమారొమాన్స్, కామెడీహిందీ, ఇంగ్లిష్, కాంటోనీస్లయన్స్ గేట్జూన్ 16
Salt City
టీవీ షోడ్రామాహిందీసోనీ లివ్జూన్ 16
Bandon Mein Tha Dum
డాక్యుమెంటరీడాక్యుమెంటరీహిందీవూట్జూన్ 16
Adko Dadko
సినిమాడ్రామాగుజరాతీషామారో మీజూన్ 16




Collision
సినిమాథ్రిల్లర్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 16
Dead End: Paranormal Park
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 16
Karma's World Music Videos Season 2
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జూన్ 16
Sing, Dance, Act: Kabuki featuring Toma Ikuta
సినిమాడాక్యుమెంటరీ
నెట్‌ఫ్లిక్స్
జూన్ 16
Snoop Dogg's F*cn Around Comedy Special
సినిమాడాక్యుమెంటరీ
నెట్‌ఫ్లిక్స్
జూన్ 16


Updated Date - 2022-06-17T14:19:32+05:30 IST