తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-14T16:19:01+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
D.B. Cooper: Where Are You?!
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 13
Never Stop Dreaming: The Life and Legacy of Shimon Peres
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 13
Under the Amalfi Sun
సినిమాకామెడీ, రొమాన్స్ఇంగ్లిష్, ఇటాలియన్
నెట్‌ఫ్లిక్స్
జులై 13
The Bob's Burgers Movie
సినిమాయానిమేషన్, అడ్వెంచర్ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 13
Run & Gun
సినిమాయాక్షన్, థ్రిల్లర్ఇంగ్లిష్
అమెజాన్, బుక్ మై షోజులై 13
Bobs Burgers Season 12
టీవీ షోకామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జులై 13
Big Timber Season 2
టీవీ షోరియాలిటీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 13

Sintonia Season 3

టీవీ షోడ్రామా, క్రైమ్పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్
జులై 13
Si saben como me pongo 2
సినిమాకామెడీస్పానిష్నెట్‌ఫ్లిక్స్
జులై 13


Updated Date - 2022-07-14T16:19:01+05:30 IST