తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-13T14:09:49+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Jayanti
సినిమాడ్రామామరాఠీఅమెజాన్జులై 12
Biswakarma
సినిమాడ్రామాఒరియాఅదర్జులై 12
Bill Burr: Live at Red Rocks
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్

జులై 12

Mothering Sunday
సినిమాకామెడీ, రొమాన్స్ఇంగ్లిష్
జీ5, అమెజాన్, బుక్ మై షోజులై 12
Demonic
సినిమా
హార్రర్ఇంగ్లిష్
ఐట్యూన్స్జులై 12
Better Call Saul Season 6 Part 2
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 12
How to Change Your Mind
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 12
My Daughter’s Killer`
సినిమా
డాక్యుమెంటరీఫ్రెంచ్నెట్‌ఫ్లిక్స్జులై 12


Updated Date - 2022-07-13T14:09:49+05:30 IST