తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-10T14:25:01+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Innale Vare
సినిమాథ్రిల్లర్మలయాళంసోనీ లివ్జూన్ 9
Jo&Jo
సినిమాడ్రామా, కామెడీమలయాళంఅమెజాన్జూన్ 9
Main Te Bapu
సినిమాడ్రామాపంజాబీబుక్ మై షో, అదర్జూన్ 9
Code M Season 2
టీవీ షోడ్రామా, మిస్టరీహిందీ, అరబిక్వూట్జూన్ 9
Temptation Island Season 3
టీవీ షోడ్రామాహిందీ, ఇంగ్లిష్వూట్జూన్ 9
Stand Out: An LGBTQ+ Celebration
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 9
Backstage with Katherine Ryan
టీవీ షోకామెడీ, రియాలిటీఇంగ్లిష్అమెజాన్జూన్ 9
Rhythm + Flow France
టీవీ షోరియాలిటీఫ్రెంచ్నెట్‌ఫ్లిక్స్జూన్ 9
Ben & Jody
సినిమాయాక్షన్, అడ్వెంచర్ఇండోనేషియానెట్‌ఫ్లిక్స్జూన్ 9


Updated Date - 2022-06-10T14:25:01+05:30 IST