తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Mishan Impossible
సినిమాథ్రిల్లర్తెలుగునెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 29
Sold


సినిమా

క్రైమ్, థ్రిల్లర్కన్నడవూట్ఏప్రిల్ 29
Kallan D'Souza
సినిమాకామెడీమలయాళంమనోరమ మ్యాక్స్ఏప్రిల్ 29
Montu Pilot Season 2
టీవీ షోడ్రామాబెంగాలీ, హిందీహోయ్‌చోయ్ఏప్రిల్ 29
Never Kiss Your Best Friend Season 2
టీవీ షోడ్రామాహిందీ, ఇంగ్లిష్జీ5ఏప్రిల్ 29
Moj Ma Musafari
టీవీ షోడ్రామాగుజరాతీషామారో మీఏప్రిల్ 29
Babla Ni Babal
టీవీ షోడ్రామాగుజరాతీషామారో మీఏప్రిల్ 29
Laal Batti
సినిమాడ్రామా, థ్రిల్లర్మరాఠీ
జీ4ఏప్రిల్ 29
I Love That for You
టీవీ షోకామెడీఇంగ్లిష్వూట్ఏప్రిల్ 29Shining Girls
టీవీ షోడ్రామాఇంగ్లిష్యాపిల్ టీవీఏప్రిల్ 29
Tokyo Vice
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్
లయన్స్ గేట్ఏప్రిల్ 29
Royal Secret Inspector Joy
టీవీ షోడ్రామా, మిస్టరీకొరియన్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 29
Yosi, the Regretful Spy
టీవీ షోడ్రామాస్పానిష్అమెజాన్ఏప్రిల్ 29
I Love America
సినిమాకామెడీ, రొమాన్స్ఫ్రెంచ్అమెజాన్ఏప్రిల్ 29


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.