తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-29T14:29:20+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Uncharted
సినిమాయాక్షన్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్బుక్ మై షో, గూగుల్ ప్లే, ఐ ట్యూన్స్, యూట్యూబ్ఏప్రిల్ 28
Hush Hush
టీవీ షోడ్రామాహిందీఅమెజాన్ఏప్రిల్ 28
Luckdown Be Positive
సినిమాకామెడీ, ఫ్యామిలీమరాఠీఅమెజాన్ఏప్రిల్ 28
Samurai Rabbit: The Usagi Chronicles
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 28
The Offer
టీవీ షోడ్రామాఇంగ్లిష్వూట్ఏప్రిల్ 28
Room 203
సినిమాహార్రర్ఇంగ్లిష్
బుక్ మై షోఏప్రిల్ 28
Moonfall
సినిమాయాక్షన్, అడ్వెంచర్ఇంగ్లిష్
బుక్ మై షో, అమెజాన్ఏప్రిల్ 28
The 7 Lives of Lea
టీవీ షోడ్రామా, మిస్టరీఫ్రెంచ్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 28
Bubble
సినిమాయానిమేషన్, యాక్షన్జపనీస్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 28


Updated Date - 2022-04-29T14:29:20+05:30 IST