తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-27T14:30:51+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Gangubai Kathiawadi
సినిమాక్రైమ్, డ్రామాతెలుగు, హిందీనెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 26
Kitaab
షార్ట్ ఫిల్మ్డ్రామాహిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఏప్రిల్ 26
David Spade: Nothing Personal
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 26
Gentleman Jack Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఏప్రిల్ 26
The Devil You Know
సినిమాక్రైమ్, డ్రామాఇంగ్లిష్
ఐ ట్యూన్స్, గూగుల్ ప్లేఏప్రిల్ 26
We Own This City
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఏప్రిల్ 26
House of Gucci
సినిమాక్రైమ్, డ్రామా
ఇంగ్లిష్, ఇటాలియన్, కుర్దష్
అమెజాన్ఏప్రిల్ 26
The King of Pigs
టీవీ షోక్రైమ్, డ్రామాకొరియన్అమెజాన్ఏప్రిల్ 26


Updated Date - 2022-04-27T14:30:51+05:30 IST