తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-02T13:58:50+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Here Today
సినిమాకామెడీ, డ్రామాహిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 1
Pistol
టీవీ షోడ్రామాఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 1
Nice View
సినిమాడ్రామా, ఫ్యామిలీమండరీన్నెట్‌ఫ్లిక్స్
జూన్ 1
Malverde: El Santo Patrón
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్స్పానిష్నెట్‌ఫ్లిక్స్
జూన్ 1
Wet Sand
సినిమాడ్రామాజార్జియన్మూబీజూన్ 1


Updated Date - 2022-06-02T13:58:50+05:30 IST