నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే.

ABN , First Publish Date - 2022-05-13T14:52:39+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు...

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే.

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Puzhu
సినిమాడ్రామా, థ్రిల్లర్తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీసోనీ లివ్మే 12
The Matrix Resurrections
సినిమాయాక్షన్, అడ్వెంచర్తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్
అమెజాన్, బుక్ మై షో, గూగుల్ ప్లే, ఐ ట్యూన్స్మే 12
Aadha Ishq
టీవీ షోరొమాన్స్కన్నడ, తమిళం, హిందీవూట్మే 12
Savage Beauty
టీవీ షోడ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 12
Why Didn't They Ask Evans?
టీవీ షోడ్రామా, మిస్టరీఇంగ్లిష్
సోనీ లివ్మే 12
MaveriX
టీవీ షోఫ్యామిలీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 12


Updated Date - 2022-05-13T14:52:39+05:30 IST