నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-27T13:43:35+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Rocketry: The Nambi Effect
సినిమాడాక్యుమెంటరీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్అమెజాన్జులై 26
Takkar
సినిమాయాక్షన్కన్నడఅమెజాన్జులై 26
Wilderness
సినిమామ్యూజిక్ఇంగ్లిష్మూబీజులై 26
Street Food: USA
టీవీ షోడాక్యుమెంటరీ, రియాలిటీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జులై 26
Shania Twain: Not Just a Girl
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జులై 26
Santa Evita
టీవీ షోడ్రామాఇంగ్లిష్, స్పానిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 26
Di4ries
టీవీ షోఫ్యామిలీఇటాలియన్నెట్‌ఫ్లిక్స్
జులై 26


Updated Date - 2022-07-27T13:43:35+05:30 IST