తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-07-22T13:56:39+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్ భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Parampara Season 2
టీవీ షోక్రైమ్, కామెడీతెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జులై 21
Hidden
టీవీ షోఫ్యామిలీ, డ్రామాతెలుగు, తమిళం, హిందీ, టర్కీస్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జులై 21
F9
సినిమాయాక్షన్, క్రైమ్, థ్రిల్లర్తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్అమెజాన్జులై 21
Meme Boys
టీవీ షోకామెడీ, డ్రామాతెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ
సోనీ లివ్జులై 21
Dr Arora
టీవీ షోకామెడీ, డ్రామాహిందీసోనీ లివ్జులై 21
Vaat Vaat Ma Returns
టీవీ షోకామెడీగుజరాతీషామారో మీజులై 21
Montana Story
సినిమాడ్రామాఇంగ్లిష్జీ5, అమెజాన్, బుక్ మై షోజులై 21
Jurassic World Camp: Cretaceous Season 5
టీవీ షోయానిమేషన్, కిడ్స్ఇంగ్లిష్, పోర్చుగీస్, థాయ్నెట్‌ఫ్లిక్స్జులై 21
Gossip Girl
టీవీ షోడ్రామా, మిస్టరీఇంగ్లిష్అమెజాన్జులై 21


Updated Date - 2022-07-22T13:56:39+05:30 IST