తాజాగా OTTలో విడుదలైన సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-15T14:13:15+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Jayamma Panchayathi
సినిమాడ్రామాతెలుగుఅమెజాన్జూన్ 14
Avatara Purusha: Part 1
సినిమాథ్రిల్లర్, హార్రర్కన్నడఅమెజాన్జూన్ 14
Jane Fonda & Lily Tomlin: Ladies Night Live
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 14
Halftime
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జూన్ 14
Infinite Storm
సినిమాడ్రామా, థ్రిల్లర్ఇంగ్లిష్
జీ5, అమెజాన్, బుక్ మై షోజూన్ 14
Fantasies
సినిమాకామెడీ, రొమాన్స్ఫ్రెంచ్ఐ ట్యూన్స్జూన్ 14


Updated Date - 2022-06-15T14:13:15+05:30 IST