తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరికొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Kinnerasani
సినిమామిస్టరీ, థ్రిల్లర్తెలుగుజీ5జూన్ 10
Don
సినిమాకామెడీ, రొమాన్స్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంనెట్‌ఫ్లిక్స్జూన్ 10
The Broken News
టీవీ షోడ్రామాతెలుగు, తమిళం, హిందీజీ5జూన్ 10
Ayngaran
సినిమాయాక్షన్, డ్రామాతమిళంఆహా వీడియోజూన్ 10
Visithiran
సినిమాక్రైమ్, డ్రామాతమిళంఅమెజాన్జూన్ 10
Cyber Vaar
టీవీ షోక్రైమ్తమిళం, కన్నడ, హిందీవూట్జూన్ 10
Consilium
సినిమాస్కై ఫైకన్నడహంగామాజూన్ 10
By Mistake
టీవీ షోరోమాన్స్, కామెడీకన్నడవూట్జూన్ 10
Dear Sathya
సినిమాడ్రామాకన్నడఅమెజాన్జూన్ 10Twenty One gms
సినిమాథ్రిల్లర్, క్రైమ్మలయాళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 10
Pathrosinte Padappukal
సినిమాడ్రామామలయాళంజీ5జూన్ 10
Jayeshbhai Jordaar
సినిమాకామెడీహిందీఅమెజాన్జూన్ 10
Udan Patolas
టీవీ షోకామెడీహిందీఅమెజాన్జూన్ 10
Ardh
సినిమాడ్రామాహిందీజీ5జూన్ 10
Feels Like Home
టీవీ షోడ్రామాహిందీలయన్స్ ప్లేజూన్ 10
Amy Schumer's Parental Advisory
సినిమాకామెడీ

ఇంగ్లిష్


జూన్ 10
Beyond Infinity: Buzz and the Journey to Lightyear
సినిమాకామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 10
Dirty Daddy: The Bob Saget Tribute
సినిమాకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జూన్ 10
Fairfax Season 2
టీవీ షోకామెడీ, యానిమేషన్ఇంగ్లిష్
అమెజాన్జూన్ 10


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.