టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్.. నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2021-12-09T18:08:49+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక స్పెషల్ కంటెంట్‌తో అదరగొడుతున్నాయి ఓటీటీలు. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.

టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్.. నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక స్పెషల్ కంటెంట్‌తో అదరగొడుతున్నాయి ఓటీటీలు. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొనైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. నిన్న, ఈ రోజుల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Konda Polamసినిమా
తెలుగుఅమెజాన్డిసెండర్ 8
Priyaషార్ట్ ఫిల్మ్
హిందీయూట్యూబ్డిసెండర్ 8
Hides and Strings
సినిమా

యూట్యూబ్డిసెండర్ 8
Welcome to Earth
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లీష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్డిసెండర్ 8
The Last Duel
సినిమాహిస్టరీ, యాక్షన్ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డిసెండర్ 8
Titans Season 3
టీవీ షోయాక్షన్, అడ్వెంచర్ఇంగ్లీష్, జర్మన్
నెట్‌ఫ్లిక్స్డిసెండర్ 8
Carolin Kebekus: The Last Christmas Special
స్టాండప్ కామెడీ
జర్మన్నెట్‌ఫ్లిక్స్
డిసెండర్ 8
FC Bayern - Behind the Legend
టీవీ షోడాక్యుమెంటరీజర్మన్అమెజాన్డిసెండర్ 8




Bali
సినిమాహార్రర్, థ్రిల్లర్మరాఠీఅమెజాన్

డిసెంబర్ 9

Bonus Family Season 4
టీవీ షోడ్రామా, కామెడీస్వీడిష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 9


Updated Date - 2021-12-09T18:08:49+05:30 IST