తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-09T14:14:08+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Art In Motion
సినిమాడాక్యుమెంటరీతెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 7
Pinocchio: A True Story
సినిమాయానిమేషన్, ఫాంటసీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఇంగ్లిష్, రష్యన్
అమెజాన్మే 7
Hu Raju Ne Rukhsana
టీవీ షోకామెడీగుజరాతీషామారో మీమే 7
Vachan : I Promise
సినిమామ్యూజికల్గుజరాతీషామారో మీమే 7
Ziwe Season 2
టీవీ షోకామెడీఇంగ్లిష్వూట్మే 7
Air Crash Investigation: Special Report
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లీష్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్మే 7




Gasoline Alley
సినిమాథ్రిల్లర్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్అమెజాన్మే 8
Christina P: Mom Genes
సినిమాకామెడీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 8
Galwakdi
సినిమాడ్రామా, కామెడీపంజాబీఅమెజాన్మే 8
The Sketch Artist
టీవీ షోడ్రామా, క్రైమ్ఫ్రెంచ్బుక్ మై షోమే 8


Updated Date - 2022-05-09T14:14:08+05:30 IST