తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-05T14:29:45+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Dear Father
సినిమాడ్రామాగుజరాతీఅమెజాన్మే 4
Meltdown: Three Mile Island
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మే 4
The Circle Season 4
టీవీ షోరియాలిటీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
మే 4
Summertime Season 3
టీవీ షోకామెడీఇటాలియన్నెట్‌ఫ్లిక్స్
మే 4
El marginal Season 5
టీవీ షోక్రైమ్, డ్రామాస్పానిష్నెట్‌ఫ్లిక్స్
మే 4


Updated Date - 2022-05-05T14:29:45+05:30 IST