తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-03T14:01:40+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Sarkaru Vaari Paata
సినిమాయాక్షన్, కామెడీతెలుగుఅమెజాన్జూన్ 2
9 Hours
టీవీ షోడ్రామాతెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జూన్ 2
Jana Gana Mana
సినిమాడ్రామామలయాళంనెట్‌ఫ్లిక్స్జూన్ 2
Roktopolash
టీవీ షోడ్రామాబెంగాలీక్లిక్జూన్ 2
Wife Bau Cute Hoye Jya Sudhi Mute Hoye
టీవీ షోడ్రామాగుజరాతీషామారో మీజూన్ 2
My Daughter Joined A Cult
డాక్యుమెంటరీడాక్యుమెంటరీఇంగ్లిష్డిస్కవరీ ప్లస్జూన్ 2
Agent Game
సినిమాయాక్షన్, థ్రిల్లర్ఇంగ్లిష్అమెజాన్జూన్ 2
Yuri Marçal: Ledo Engano
సినిమాకామెడీపోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్జూన్ 2
Borgen - Power & Glory
టీవీ షోడ్రామా, వార్డానిష్నెట్‌ఫ్లిక్స్జూన్ 2


Updated Date - 2022-06-03T14:01:40+05:30 IST