తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-04-28T14:22:08+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Soundtrack #1
టీవీ షోడ్రామాహిందీ, ఇంగ్లిష్, కొరియన్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఏప్రిల్ 27
Bullsh*t The Gameshow
టీవీ షోగేమ్ షోఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఏప్రిల్ 27
Silverton Siege
సినిమాయాక్షన్, క్రైమ్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్
ఏప్రిల్ 27
Sketchbook
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఏప్రిల్ 27
The Mystery of Marilyn Monroe: The Unheard Tapes
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఏప్రిల్ 27
Marry Me
సినిమాకామెడీ, రొమాన్స్, మ్యూజిక్ఇంగ్లిష్
గూగుల్ ప్లే, యూట్యూబ్ఏప్రిల్ 27



ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
ఏప్రిల్ 27


Updated Date - 2022-04-28T14:22:08+05:30 IST