విక్యాట్.. తొలి ఫొటో వచ్చేసింది..

ABN , First Publish Date - 2021-12-10T02:11:02+05:30 IST

కత్రినా, విక్కీ కౌశల్ అభిమానులకు గుడ్ న్యూస్.. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట్ అడుగుపెట్టేశాయి.

విక్యాట్.. తొలి ఫొటో వచ్చేసింది..

ఇంటర్నెట్ డెస్క్: కత్రినా, విక్కీ కౌశల్ అభిమానులకు గుడ్ న్యూస్.. వారి పెళ్లి ఫొటోలు నెట్టింట అడుగుపెట్టేశాయి. కత్రినా కైఫ్ తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో.. కత్రినా, విక్కీల అభిమానులు ప్రస్తుతం ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ‘విక్యాట్’ పెళ్లి రాజస్థాన్‌లో జరిగిందన్న విషయం తెలిసిందే.  మరి ఆ జంట తొలి ఫొటోలను మీరూ చూసేయండి..! 



Updated Date - 2021-12-10T02:11:02+05:30 IST