మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్‌సిరీస్ లిస్ట్ విడుదల చేసిన IMDb

ABN , First Publish Date - 2022-07-13T23:19:45+05:30 IST

కరోనా అనంతరం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అనే తేడా లేకుండా అన్నింటిని ప్రేక్షకులు చూస్తున్నారు. 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి.

మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్‌సిరీస్ లిస్ట్ విడుదల చేసిన IMDb

కరోనా అనంతరం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అనే తేడా లేకుండా అన్నింటిని ప్రేక్షకులు చూస్తున్నారు. 2022లో అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలయ్యాయి. ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే మరికొన్నింటిని తిరస్కరించారు. తాజాగా ఐఏమ్‌డీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) (IMDb) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్‌సిరీస్ లిస్ట్‌ను విడుదల చేసింది. భారత్‌లోని ఐఏమ్‌డీబీ ప్రేక్షకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించింది. జనవరి 1 నుంచి జులై 5 వరకు థియేటర్స్‌తో పాటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఈ ర్యాంకులను ఇచ్చింది.   


మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్:

‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files), 

‘కెజియఫ్: చాప్టర్-2’ (KGF: Chapter 2),

‘ఆర్ఆర్ఆర్’ (RRR), 

‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiawadi),

‘విక్రమ్’ (Vikram), 

‘ఝుండ్’(Jhund),  

‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj), 

‘రన్ వే-34’ (Runway 34), 

‘ఏ థర్స్ డే’ (A Thursday),

‘హృదయం’ (Hridayam). 


మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్: 

క్యాంపస్ డైరీస్ Campus Diaries (MX Player), 

ద గ్రేట్ ఇండియన్ మర్డర్ The Great Indian Murder (Disney+ Hotstar),

రాకెట్ బాయ్స్ Rocket Boys (Sony LIV), 

పంచాయత్ Panchayat (Prime Video),

హ్యుమన్ Human (Disney+ Hotstar),

యే కాళీ కాళీ అంఖే Yeh Kaali Kaali Ankhein (Netflix)

అపహరణ్ Apharan (Voot & ALTBalaji),

ఎస్కేప్ లైవ్ Escaype Live (Disney+ Hotstar),

మాయి  Mai (Netflix)

ద ఫేమ్ గేమ్ The Fame Game (Netflix)




Updated Date - 2022-07-13T23:19:45+05:30 IST