రాశీ ఖన్నా ‘వెన్నుపోటు’

ABN , First Publish Date - 2022-01-16T02:11:58+05:30 IST

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే కాకుండా ఆమె చేసిన

రాశీ ఖన్నా ‘వెన్నుపోటు’

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. అందుకు కారణం ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే కాకుండా ఆమె చేసిన ట్యాగ్ కూడా నెటిజన్లను వేడెక్కిస్తోంది. రాశీ ఖన్నా బ్యాక్ చూపిస్తూ చేసిన కామెంట్ అంత హాట్ హాట్‌గా ఉంది మరి. రాశీ ఖన్నా ‘వెన్ను పోటు’ని నెటిజన్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో రాశీ ఖన్నా చేసిన ట్వీట్‌కి కామెంట్స్, రీ ట్వీట్స్, లైక్స్ హోరెత్తుతున్నాయి. ఇందులో నడుమందాలతో నాజూగ్గా తయారైన రాశీ ఖన్నా లుక్ కూడా హాట్ హాట్ చర్చలకు తావిస్తోంది అంటే.. ఏం ఆశించి ఆమె ఈ ట్వీట్ చేసిందో ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. 



Updated Date - 2022-01-16T02:11:58+05:30 IST