రొటీన్‌కు భిన్నంగా

ABN , First Publish Date - 2022-12-10T06:16:37+05:30 IST

చైతన్య పసుపులేటి, హీనా రాయ్‌ జంటగా నటిస్తున్న చిత్రం జీటీఏ (గన్స్‌ ట్రాన్స్‌ యాక్షన్‌). దీపక్‌ సిద్ధాంత్‌ దర్శకత్వంలో డాక్టర్‌ సుశీల నిర్మిస్తున్నారు.

రొటీన్‌కు భిన్నంగా

చైతన్య పసుపులేటి, హీనా రాయ్‌ జంటగా నటిస్తున్న చిత్రం జీటీఏ (గన్స్‌ ట్రాన్స్‌ యాక్షన్‌). దీపక్‌ సిద్ధాంత్‌ దర్శకత్వంలో డాక్టర్‌ సుశీల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో ఆకాశ్‌ పూరి, నందు విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర దర్శకుడు తెలిపారు. రొటీన్‌కు భిన్నంగా సాగే చిత్రం ఇదని నిర్మాత తెలిపారు. సంగీతం: మార్క్‌ కె. రాబిన్‌. సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ బాపు. 

Updated Date - 2022-12-10T06:16:37+05:30 IST