Social look: తమన్నా ప్లాన్‌ బీ.. బీచ్‌లో శ్రియ సరదాలు!

Twitter IconWatsapp IconFacebook Icon
Social look: తమన్నా ప్లాన్‌ బీ.. బీచ్‌లో శ్రియ సరదాలు!


సినీతారలు సోషల్‌ మీడియలో (Social media)సందడి చేశారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘తమ పిల్లంతా కలిసి ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రుల ఉత్సాహమే వేరు’ అంటూ రామ్‌చరణ్‌(CHIRANJEEVI), సుస్మిత, శ్రీజ కలిసి ఉన్న ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు. ‘ఊటీ డైరీస్‌’ అని రాసుకొచ్చారు. 


‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో విభ పాత్రకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్‌ అందుకున్న ఆనందంలో ఉన్నారు పూజాహెగ్డే. 


ప్లాన్‌ ఎ.. ప్లాన్‌ బి బ్లూ.. అంటూ ఆకట్టుకునే దుస్తుల్లో దర్శనమిచ్చారు తమన్నా. 


నటి శ్రియ తన భర్త, బిడ్డతో మాల్దీవుల్లో విహరిస్తున్నారు. బీచ్‌లో తన బిడ్డతో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. 


‘జిన్నా’ సినిమా రిలీజ్‌ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాంటోంది పాయల్‌రాజ్‌పుత్‌. 


బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌ అంటూ ఫొటో షేర్‌ చేశారు ప్రణీత సుభాష్‌. 


‘విక్రమ్‌ వేద’ చిత్రం ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నారు రాధికా ఆప్టే. 





































AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.