Social look: రెజీనా కారం దోస... తమన్నా ప్రొటెక్షన్‌!

ABN , First Publish Date - 2022-09-10T06:06:26+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. సాధారణ లుక్‌ నుంచి స్టైలిష్‌గా మారిన వీడియో షేర్‌ చేశారు రెజీనా.

Social look: రెజీనా కారం దోస... తమన్నా ప్రొటెక్షన్‌!

సినీతారలు సోషల్‌ మీడియా(Social media) వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు ఆసక్తికర ఫొటోలు షేర్‌ చేశారు. సాధారణ లుక్‌ నుంచి స్టైలిష్‌గా మారిన వీడియో షేర్‌ చేశారు రెజీనా. ఆ ఇంట్రెస్టింగ్‌ వీడియోకు సంబంధించి సాదా దోశ నుంచి నెయ్యీ కారం వరకు’ అని రాసుకొచ్చారు. (Rejina)


‘ఓనం’ పండుగ సందర్భంగా దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు అమలాపాల్‌. ( amala paul )


తన కొరియోగ్రాఫర్‌ ఆధ్వర్యంలో డాన్స్‌నేర్చుకుంటూ కనిపించారు ప్రణీత. 


అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా నిలిచే ఓ ఫొటోని షేర్‌ చేశారు ప్రీతి జింటా. అందులో ప్రీతి భర్త జీన్‌ గూడెనఫ్‌.. ఆమెకు ముద్దు పెడుతూ కనిపించారు. అలాగే మరికొందరు తారలు అనన్యా నాగళ్ల, కతీ కర్భంద, సోఫీచౌదురి, రీతువర్మ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 





































Updated Date - 2022-09-10T06:06:26+05:30 IST