Social media: చిరునవ్వుల పల్లవి... ఎస్కేప్‌కి రెడీ అవుతున్న పూజా!
ABN , First Publish Date - 2022-07-13T06:18:17+05:30 IST
సినీతారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటో షేర్ చేశారు. అందులో ఈ చిన్నారుల నవ్వు ఇన్నోసెన్స్, ప్యూరిటీని తెలియజేస్తుంది అంటూ రాసుకొచ్చారు.

1. సోనుసూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
2. టైమ్ టు ఎస్కేప్ అంటూ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటో షేర్ చేశారు పూజాహెగ్డే.
3. మరో పది రోజుల్లో షంషేర్ విడుదల కానుంది అంటూ వాణీకపూర్ కొత్త ఫొటో పంచుకున్నారు.
4. తమిళనాడు జరిగిన ఓ ఫంక్షన్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్‌ను కలిశారు శివానీ రాజశేఖర్. ఆ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
5. రణ్‌బీర్ కపూర్‌ను కలిశానంటే తన ఆనందం వ్యక్తం చేశారు దేత్తడి హారిక.